Sri Stambha Lakshmi Narasimha Swamy
Upcoming Events
Mano Buddhyahamkara Chittani Naham
Na Cha Shrotra Jihve Na Cha Ghraana Netre
Na Cha Vyoma Bhumir Na Tejo Na Vayu
Chidananda Rupah Shivoham Shivoham
I am not the mind, intellect, ego, or memory; nor am I the ears, tongue, nose, or eyes; nor am I space, earth, fire, or wind. I am the form of consciousness and bliss, I am Shiva, I am Shiva.
Sri ADI Sankaracharya Pratistapane
INR : 501.00 Rs
Overseas Devotees : $101.00
ఇంతకూ, ఆది శంకరుల ప్రతిష్టాపన , ఫిబ్రవరి 25 -27 , 2026 న చేయాలని నిర్ణయం. టెంపుల్ వెబ్సైట్ లో.
ప్రాముఖ్యత మరియు కార్యక్రమ వివరాలు:
బిళ్లూరు శ్రీ స్తంభ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాల ప్రాంగణమందు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా లింగోద్భవ కాల విశేష పూజలు, అభిషేకములు, బిల్వార్చనలు జరుగును. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత, గాయకుడు శ్రీ తనికెళ్ళ భరణి గారు విచ్చేసి, "ఆటగదరా శివా" అనే శివుని భక్తి గానామృతం మొదలగు సంగీత కార్యక్రమాలను అందిస్తారు. ఈ పుణ్యకార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కండి.
Pushpa AbhishekaArchana
INR : 51.00 Rs
Overseas Devotees : $51.00
మహా శివరాత్రి కార్యక్రమం ఆదివారం, 15 ఫిబ్రవరి, 2026 న జరుగుతుంది.